- అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు
- అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు ఈనెల 31కి వాయిదా
- ఈనెల 31 వరకు అవినాష్‌పై కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
Avinash Bail Petition Live Updates: ఈనెల 31 వరకు అవినాష్‌పై కఠిన చర్యలు తీసుకోవద్దు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
14:18 May 27
అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు
14:11 May 27
తల్లి ఆస్పత్రిలో ఉన్నందున అవినాష్ రాలేరు: అవినాష్ న్యాయవాది
- బుధవారం అవినాష్‌ను విచారణకు పిలుస్తాం: సీబీఐ
- తల్లి ఆస్పత్రిలో ఉన్నందున అవినాష్ రాలేరు: అవినాష్ న్యాయవాది
- బుధవారం వరకు ఆగగలరా అని సీబీఐని అడిగిన హైకోర్టు
14:03 May 27
అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో ముగిసిన సీబీఐ వాదనలు
- అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో ముగిసిన సీబీఐ వాదనలు
- హైకోర్టులో రిప్లై వాదనలు వినిపిస్తున్న అవినాష్‌రెడ్డి న్యాయవాది
13:50 May 27
సీబీఐ తీరు కూడా అనుమానాస్పదంగానే ఉంది: తెలంగాణ హైకోర్టు
- అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ
- తెలంగాణ హైకోర్టులో కొనసాగుతున్న సీబీఐ న్యాయవాది వాదనలు
- అవినాష్ ఫోన్ ఉంటే వాట్సప్ కాల్ ఎవరికి చేశారో తెలిసే అవకాశముంది: సీబీఐ
- అవినాష్ ఫోన్ ఇన్నాళ్లు స్వాధీనం చేసుకోకుండా నిద్రపోతున్నారా?: హైకోర్టు
- సీబీఐ తీరు కూడా అనుమానాస్పదంగానే ఉంది: తెలంగాణ హైకోర్టు
- కొందరు కీలక సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయి: సీబీఐ
- సీల్డ్ కవర్‌లో సాక్షుల వాంగ్మూలాలు కోర్టుకు సమర్పిస్తాం: సీబీఐ
- పిటిషనర్‌కు కూడా ఆ వాంగ్మూలాలు ఇస్తారా అని సీబీఐని అడిగిన హైకోర్టు
- సాక్షుల వివరాలు ప్రస్తుత దశలో బయటపెట్టలేం: సీబీఐ
- ఈ దశలో సాక్షుల వివరాలు బయటపెడితే వారి ప్రాణాలకు ముప్పు: సీబీఐ
- వాంగ్మూలాలపై అవినాష్ వాదనలు వినకుండా ఎలా పరిగణన లోకి తీసుకోగలమన్న హైకోర్టు
- ఇరువైపుల వాదనలు వినాలన్న సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా?: హైకోర్టు
13:01 May 27
తెల్లవారుజామున అవినాష్ రెడ్డి వాట్సప్‌లో ఎవరితో చర్చించారు?: హైకోర్టు

- తెలంగాణ హైకోర్టులో 2 గంటలుగా కొనసాగుతున్న సీబీఐ వాదనలు
- తెల్లవారుజామున అవినాష్ రెడ్డి వాట్సప్‌లో ఎవరితో చర్చించారు?: హైకోర్టు
- వాట్సప్ కాల్ మాట్లాడినట్టు మాత్రమే తెలుస్తుంది: సీబీఐ
- వాట్సప్ కాల్ ఎవరితో మాట్లాడారో ఇంటర్నెట్ ద్వారా గుర్తించలేం: సీబీఐ
- ఎవరితో మాట్లాడారని తెలుసుకునేందుకే అవినాష్‌ను విచారించాలి: సీబీఐ
- అవినాష్ వాట్సప్‌లో ఉన్నప్పుడు గంగిరెడ్డి వాట్సప్ కూడా బిజీ ఉందా?: హైకోర్టు
- ఈనెల 12న అవినాష్ రెడ్డి ఐపీడీఆర్ డేటా సేకరించాం: సీబీఐ
- అవినాష్ ప్రమేయంపై సీబీఐ ఎప్పట్నుంచో అనుమానిస్తోంది కదా: హైకోర్టు
- అవినాష్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారా?: తెలంగాణ హైకోర్టు
- కీలక అంశాలపై ఇంత నత్తనడక దర్యాప్తు ఏమిటి?: తెలంగాణ హైకోర్టు
- హత్య తర్వాత రోజు అవినాష్ జమ్మలమడుగు వెళ్తున్నట్టు చెప్పారు: సీబీఐ
- జమ్మలమడుగు వెళ్తున్నట్టు అవినాష్ తప్పుడు సమాచారం చెప్పారు: సీబీఐ
- జమ్మలమడుగులో ఆరోజు అవినాష్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ లేదు: సీబీఐ
12:34 May 27

- ఎవరితో మాట్లాడారని తెలుసుకునేందుకే అవినాష్‌ను కస్టోడియల్ విచారణ చేయాలి: సీబీఐ
- అవినాష్ వాట్సప్‌లో ఉన్నపుడు గంగిరెడ్డి వాట్సప్ కూడా బిజీ ఉందా?: హైకోర్టు
- ఈనెల 12నే అవినాష్ రెడ్డి ఐపీడీఆర్ డేటానే సేకరించాం: సీబీఐ
- భారీ కుట్రలో అవినాష్ ప్రమేయం ఉన్నట్లు సీబీఐ ఎప్పటి నుంచో అనుమానిస్తోంది కదా: హైకోర్టు
- అవినాష్ రెడ్డి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారా?: హైకోర్టు
- కీలక అంశాలపై ఇంత నత్త నడక దర్యాప్తు ఏమిటి?: హైకోర్టు
12:24 May 27
గదిలో రక్తం కడిగేసి సాక్ష్యాలు చెరిపేశారు: సీబీఐ

- గదిలో రక్తం కడిగేసి సాక్ష్యాలు చెరిపేశారు: సీబీఐ
- గాయాలు చూస్తే హత్య అని ఎవరైనా చెబుతారు కదా: హైకోర్టు
- గదిలో రక్తం తుడిచేస్తే సాక్ష్యాలకు నష్టమేంటి?: హైకోర్టు
- శివశంకర్‌రెడ్డి చెప్పినట్టుగానే ఎం.వి.కృష్ణారెడ్డి ఫిర్యాదు రాశారు: సీబీఐ
- ఫిర్యాదులో రక్తపు మరకల విషయాన్ని కృష్ణారెడ్డి ప్రస్తావించలేదు: సీబీఐ
- శివశంకర్ భయంతో సీఐ శంకరయ్య వాస్తవ పరిస్థితిని నమోదు చేయలేదు: సీబీఐ
11:44 May 27
భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్టుకు కారణాలు ఏమిటి?: హైకోర్టు

- భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్టుకు కారణాలు ఏమిటి?: హైకోర్టు
- కుట్రలో ప్రమేయం దృష్ట్యా భాస్కర్ రెడ్డి, ఉదయ్ అరెస్టు: సీబీఐ
- కస్టడీ విచారణలో భాస్కర్, ఉదయ్ నుంచి ఏం తెలుసుకున్నారు?: హైకోర్టు
- భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి విచారణకు సహకరించలేదు: సీబీఐ
- శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి ద్వారా అవినాష్ కుట్ర అమలు చేశారు: సీబీఐ
- వివేకాపై కోపం ఉన్నవారిని గంగిరెడ్డి కుట్రలోకి లాగి హత్య చేయించాడు: సీబీఐ
- శత్రువుకు శత్రువు మిత్రుడనే విధానం అనుసరించారు: సీబీఐ
- అవినాష్ రెడ్డి నుంచే డబ్బులు వచ్చాయని దస్తగిరి చెప్పాడు: సీబీఐ
- అవినాష్ డబ్బులు శివశంకర్‌కు ఇస్తే శివశంకర్ గంగిరెడ్డికి ఇచ్చాడు: సీబీఐ
- రూ.4 కోట్లు ఖర్చు పెట్టడానికి శివశంకర్‌కు ఏం అవసరం: సీబీఐ
11:09 May 27
అవినాష్ రాజకీయంగా శక్తిమంతుడైతే వివేకాను చంపాల్సిన అవసరమేంటి?: హైకోర్టు

- వివేకా హత్యకు అనేక ఉద్దేశాలు చెబుతున్నారు.. ప్రధాన కారణమేంటి?: హైకోర్టు
- రాజకీయ ఉద్దేశాలే వివేకా హత్యకు ప్రధాన కారణం: సీబీఐ
- హత్యకు నెల రోజుల ముందు నుంచే కుట్ర ప్రారంభం: సీబీఐ
- అవినాష్ కుటుంబానికి వివేకాతో రాజకీయ విభేదాలున్నాయి: సీబీఐ
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి వెనక కుట్ర జరిగింది: సీబీఐ
- అవినాష్ రాజకీయంగా శక్తిమంతుడైతే వివేకాను చంపాల్సిన అవసరమేంటి?: హైకోర్టు
- కడప ఎంపీ టికెట్ విజయమ్మ లేదా షర్మిలకు ఇవ్వాలని వివేకా అడిగారు: సీబీఐ
- వివేకాపై రాజకీయంగా పైచేయి సాధించాలని అవినాష్ భావించారు: సీబీఐ
11:01 May 27
నిమ్స్ ఆసుపత్రికి భాస్కర్‌రెడ్డి తరలింపు
- హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రికి భాస్కర్‌రెడ్డి తరలింపు
- చంచల్‌గూడ జైలు నుంచి నిమ్స్‌కు భాస్కర్‌రెడ్డి తరలింపు
- నిన్న చంచల్‌గూడ జైలులో అస్వస్థతకు గురైన భాస్కర్‌రెడ్డి
- వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న భాస్కర్‌రెడ్డి
- హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న భాస్కర్‌రెడ్డి
10:55 May 27
వివేకా హత్యకు అనేక ఉద్దేశాలు చెబుతున్నారు.. ప్రధాన కారణమేంటి?: హైకోర్టు

- వాదనలు వింటున్న సీబీఐ ఎస్పీ వికాస్ సింగ్, అదనపు ఎస్పీ ముఖేష్ శర్మ
వాదనలు వింటున్న వివేకా కుమార్తె సునీత, రాజశేఖర్ రెడ్డి
10:54 May 27
సు దర్యాప్తులో మొదట్నుంచీ అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు: సీబీఐ

- సీబీఐ తరఫున వాదిస్తున్న ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్
- కేసు దర్యాప్తులో మొదట్నుంచీ అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు: సీబీఐ
- దర్యాప్తు మా పద్ధతి ప్రకారం చేస్తాం కానీ.. అవినాష్ కోరుకున్నట్లు కాదు: సీబీఐ
- అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదు: సీబీఐ
- దర్యాప్తు జాప్యం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు: సీబీఐ
- నోటీసు ఇచ్చినప్పుడల్లా ఏదో కారణం చెప్పి హాజరు కావట్లేదు: సీబీఐ
- ఎంతో మందిని విచారించాం.. కొందరిని అరెస్టు చేశాం: సీబీఐ
- మిగతావారికి లేని ప్రత్యేక పరిస్థితి అవినాష్‌కు ఏమిటి?: సీబీఐ
- సామాన్యుల కేసుల్లో ఇంత సమయం తీసుకుంటారా అని తెలంగాణ హైకోర్టు ప్రశ్న
- కోర్టుల్లో రకరకాల పిటిషన్లు వేస్తూ అవినాష్ జాప్యం చేస్తున్నారు: సీబీఐ
10:44 May 27
అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ

సీబీఐ తరఫున వాదిస్తున్న ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్
కేసు దర్యాప్తులో మొదట్నుంచీ అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు: సీబీఐ
దర్యాప్తు మా పద్ధతి ప్రకారం చేస్తాం కానీ.. అవినాష్ కోరుకున్నట్లు కాదు: సీబీఐ
అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదు: సీబీఐ
దర్యాప్తు జాప్యం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు: సీబీఐ
నోటీసు ఇచ్చినప్పుడల్లా ఏదో కారణం చెప్పి హాజరు కావట్లేదు: సీబీఐ
09:20 May 27
సీబీఐ తరఫున వాదనలు వినిపిస్తున్న ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్
- కాసేపట్లో అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
- నిన్న అవినాష్‌రెడ్డి, సునీత వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు
- ఇవాళ సీబీఐ వాదనలు విననున్న తెలంగాణ హైకోర్టు
- అవినాష్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని ఇప్పటికే సీబీఐ కౌంటర్
- అవినాష్‌రెడ్డి విచారణకు సహకరించడం లేదన్న సీబీఐ
- అవినాష్‌ను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందన్న సీబీఐ
- జగన్‌కు అవినాష్ చెప్పారా అనే విషయంపై దర్యాప్తు చేయాల్సి ఉందన్న సీబీఐ
- అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ ముగిసే అవకాశం