ETV Bharat / bharat

దీపావళి కానుకగా ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు! - electric scooters in india 2021

దీపావళి పండగ వేళ సూరత్​కు చెందిన ఓ కంపెనీ గొప్ప నిర్ణయమే తీసుకుంది. తమ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్​లను కానుకగా ఇచ్చింది.

diwali gift ideas
దీపావళి కానుకలు
author img

By

Published : Nov 5, 2021, 8:21 AM IST

దీపావళి సందర్భంగా సూరత్​కు చెందిన ఓ కంపెనీ తమ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను కానుకగా ఇచ్చింది. పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు, వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు పంపిణీ చేసినట్లు ఆ సంస్థ నిర్వహకులు సుభాష్ దావర్ తెలిపారు.

"కంపెనీ ఆదాయానికి ఎలక్ట్రిక్ స్కూటీల పంపిణీ భారమే అయింది. కానీ భవిష్యత్​లో ఇంధన ఖర్చు ఉండదు. అంతేకాకుండా వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది."

-సుభాష్ దావర్

దీపావళి కానుకగా కంపెనీ నుంచి దాదాపు 35 స్కూటీలను ఉద్యోగులకు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి:వెలుగు జిలుగులు నిండగా.. సంబరంగా దీపావళి పండగ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.