ETV Bharat / bharat

ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి- జవాను మృతి - అనంత్​నాగ్ గ్రెనేడ్​ దాడిలో ముగ్గురికి గాయాలు

భద్రతా దళాలే లక్ష్యంగా ఉగ్రవాదులు చేసిన గ్రెనేడ్​ దాడిలో ఓ సైనికుడు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. జమ్ము కశ్మీర్​ అనంత్​నాగ్​ జిల్లాలో ఈ దాడి జరిగింది.

Soldier killed and 3 injured in militant attack
ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి: ఓ జవాను మృతి
author img

By

Published : Jan 27, 2021, 6:57 PM IST

జమ్ము కశ్మీర్​లోని అనంతనాగ్​లో జిల్లాలో ఉగ్రవాదుల గ్రెనేడ్​ దాడిలో ఓ సైనికుడు అమరుడయ్యాడు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయని భారత సైన్యం అధికారి ఒకరు వెల్లడించారు.

భద్రతా దళాలే లక్ష్యంగా అనంత్​నాగ్​ జిల్లాలోని షాంసిపొర ప్రాంతంలో ముష్కరులు ఈ గ్రెనేడ్​ దాడికి పాల్పడినట్లు ఆ అధికారి తెలిపారు. గాయపడిన జవాన్లను 92 బేస్​ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:దిల్లీ ఘటనలో తికాయత్​పై కేసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.