ETV Bharat / bharat

ఆరుగురు కుటుంబ సభ్యుల ఆత్మహత్యాయత్నం- ముగ్గురు మృతి - గుజరాత్​లో ఆరుగురు కుటుంబ సభ్యుల ఆత్మహత్యయత్నం

Family mass suicide attempt in Gujarat
గుజరాత్​లో కుటుంబం సాముహిక ఆత్మహత్యా యత్నం
author img

By

Published : Mar 3, 2021, 6:21 PM IST

Updated : Mar 3, 2021, 6:43 PM IST

18:13 March 03

కుటుంబం సామూహిక ఆత్మహత్యాయత్నం- ముగ్గురు మృతి

గుజరాత్​ వడోదరలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మరో ముగ్గురిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Last Updated : Mar 3, 2021, 6:43 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.