ETV Bharat / bharat

డిగ్రీ విద్యార్థులకు గుడ్​న్యూస్​- ప్రభుత్వ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు- అప్లై చేసుకోండిలా!

SIDBI Recruitment 2023 Notification : స్మాల్​ ఇండస్ట్రీస్ డెవలప్​మెంట్ బ్యాంకు(SIDBI)లో అసిస్టెంట్ మేనేజర్(గ్రేడ్-ఏ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మరి ఆ ఉద్యోగాలకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి? వయోపరిమితి ఎంత? దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ తదితర వివరాలు మీ కోసం.

SIDBI Recruitment 2023
SIDBI Recruitment 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2023, 1:27 PM IST

SIDBI Recruitment 2023 Notification : స్మాల్​ ఇండస్ట్రీస్ డెవలప్​మెంట్ బ్యాంక్​(SIDBI) అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్​-ఏ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు, అప్లికేషన్ ఫీజు, దరఖాస్తు విధానం , అప్లైకు చివరి తేదీ తదితర వివరాలు మీ కోసం.

పోస్టు పేరు : అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్​-ఏ

  • ఉద్యోగాల సంఖ్య : 50
  • అర్హతలు : ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా కళాశాల నుంచి డిగ్రీలో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత చెంది ఉండాలి.
  • ఎస్​.సి/ఎస్​.టి /పీడబ్లూడి అభ్యర్థులు కనీసం 55% శాతం మార్కులతో గుర్తింపు పొందిన కళాశాల నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత చెంది ఉండాలి.
  • లేదంటే CA/CS/CWA/CFA/CMA వీటిలో ఏదైనా ఒక విద్యార్హత కలిగి యుండాలి.
  • లేదా LAW లో డిగ్రీ చేసి ఉండాలి/ఇంజినీరింగ్ అభ్యర్థులు కనీసం 60% మార్కులతో పూర్తిచేసి ఉండాలి. ఎస్​.సి/ఎస్​.టి /పీడబ్లూడి అభ్యర్థులు కనీసం 55% మార్కులతో గుర్తింపు పొందిన కళాశాల నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి
గరిష్ఠ వయోపరిమితి 30 ఏళ్లు

  • ఉద్యోగానుభవం
    షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు /ఆలిండియా ఫైనాన్సియల్ సంస్థలు( పర్సనల్​, ఎడ్యుకేషన్, వెహికల్ లోన్​లు విషయంలో తప్ప) 2 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. లేదా 3 సంవత్సరాల పాటు ముఖ్యమైన ఎన్​బీఎఫ్​సీ సంస్థల్లో MSME లెండింగ్/ కార్పొరేట్ లెండింగ్ విభాగాల్లో పనిచేసిన ఎక్స్​పీరియన్స్ అయినా ఉండాలి.

అప్లికేషన్ ఫీజు

  • OBC/EWS/జనరల్ అభ్యర్థులకు రూ.1100
  • SC/ST/PWBD అభ్యర్థులకు రూ.175
  • పేమెంట్ విధానం : పేమెంట్ గేట్​వే ద్వారా చెల్లించాలి.

ఎంపిక విధానం
ఆన్​లైన్ సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ​డిస్కసన్, పర్సనల్ ఇంటర్య్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు :

  1. ఆన్​లైన్​లో దరఖాస్తులు-పేమెంట్​లు స్వీకరణ తేదీ : తేదీ 08-11-2023
  2. ఆన్​లైన్​లో దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 28-11-2023
  3. గ్రూప్ డిస్కషన్, ఇంటర్య్యూలు నిర్వహించే తేదీ : డిసెంబర్ 2023, జనవరి 2024

దరఖాస్తు విధానం, వయో పరిమితి, ఫీజు మొదలైన వాటిపై మరిన్ని వివరాలకు SIDBI అధికారిక వెబ్​సైట్​ లింక్​పై క్లిక్ చేయండి.

ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకులో ఉద్యోగాలు
కొద్ది రోజుల క్రితం ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. చైన్నై ప్రధాన కేంద్రంగా సేవలందిస్తున్న ఈ బ్యాంకులో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి అర్హులనుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు అఫ్లికేషన్ ప్రాసెస్, ఫీజు, ఎంపిక విధానం, జీత భత్యాలు తదితర వివరాలు తెలుసుకోవాడానికి ఈ లింక్​పై క్లిక్ చేయండి.

స్పోర్ట్స్​ కోటాతో తపాలా శాఖలో ఉద్యోగాలు- రూ80 వేల జీతం! అర్హతలు ఏంటంటే?

ప్రభుత్వ బ్యాంకులో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు- రూ90వేల జీతం! అప్లై చేసుకోండిలా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.