ETV Bharat / bharat

శివరాత్రి వేళ హరిద్వార్​లో 'షాహి స్నాన్​' - 'షాహి స్నాన్'

మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉత్తరాఖండ్​​ స్నానాల ఘాట్​లు​ శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయి. పుణ్యస్నానాలు ఆచరించేందుకు తరలివచ్చిన భక్తకోటితో హరిద్వార్​ వీధులు పులకించాయి.

shiv ratri special celebrations goiing across the country
శివరాత్రి స్పెషల్​: హర్​ కీ పౌర్​ ఘాట్​లో 'షాహి స్నాన్​' ఆరంభం
author img

By

Published : Mar 11, 2021, 8:05 AM IST

ఉత్తరాఖండ్​ హరిద్వార్‌లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పర్వదినాన్ని పురస్కరించుకుని 'హర్ కీ పౌరి' ఘాట్‌లో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. 'షాహి స్నాన్'గా అభివర్ణించే ఈ పవిత్ర స్నానాల కోసం భక్తకోటి తరలివచ్చింది.

shiv ratri special celebrations goiing across the country
హర్​ కీ పౌర్​ ఘాట్​లో ఉదయపు పుణ్యస్నానాలను ఆచరిస్తోన్న వేలాది మంది భక్తులు..

విద్యుద్దీప కాంతుల్లో ధగాధగా మెరిసిపోతున్న ఉత్తరాఖండ్​లోని హర్​ కీ పౌరీ ఘాట్​..

హరిద్వార్​లోని హర్​ కీ పౌరీ ఘాట్​లో 'షాహి స్నాన్​' పుణ్య స్నానాలను ఆచరిస్తోన్న వేలాది మంది భక్తులు

కాశీలో భక్తుల రద్దీ..

వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం దర్శనం కోసం వీధుల్లో బారులుతీరిన భక్తజనం..

శివయ్య దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు

గోరఖ్​పూర్​లోని ఝార్ఖండీ మహదేవ్​ ఆలయంలో ప్రత్యేక పూజలు..

మరోవైపు మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల నాసిక్​లోని త్రయంబకేశ్వర్ ఆలయానికి భక్తులను అనుమతించట్లేదు. ముంబయిలోని బాబుల్​నాథ్ ఆలయం సైతం భక్తులను అనుమతి లేదని ప్రకటించింది.

కరోనా నేపథ్యంలో నేపాల్​లో బోసిపోయిన శివాలయం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.