రాజస్థాన్ భిల్వారా జిల్లాలో జరిగిన క్వారీ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని లాచుడా గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ క్వారీలో శిథిలాలు మీద పడటం వల్ల వీరంతా సజీవ సమాధి అయ్యారు.
మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. చనిపోయిన వారిలో అయిదుగురి మృతదేహాలను వెలికి తీసిన అధికారులు.. మిగతా వారి కోసం సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.
ఇదీ చూడండి: బస్సుపై విరిగిపడ్డ కొండ- 10 మంది మృతి