ETV Bharat / bharat

ఉద్యోగి చేయి నరికి రూ.1,500 చోరీ - Amritsar robbery

పంజాబ్​లోని అమృత్​సర్​లో హృదయవిదారక ఘటన జరిగింది. ఓ ఉద్యోగి చేయి నరికి రూ.1,500 దోచుకెళ్లారు దుండగులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Nihang Sikhs attack
రూ. 1500 కోసం చేయి నరికిన దుండగులు
author img

By

Published : May 19, 2021, 8:59 AM IST

Updated : May 19, 2021, 9:59 AM IST

పంజాబ్​ అమృత్​సర్​లోని నౌషరా నంగ్లీ గ్రామంలో నిహాంగ్​ వర్గానికి చెందిన ఇద్దరు దొంగలు.. ఓ ఉద్యోగి చేయి నరికి రూ.1,500 చోరీ చేశారు. దొంగలు ద్విచక్రవాహనంపై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి.

ఏం జరిగింది?

బంగాల్​కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి.. కంబోజ్​ ప్రాంతంలోని ఆకాశ్ అవెన్యూలో నివాసం ఉంటున్నాడు. ద్విచక్రవాహనంపై వచ్చిన నిహాంగ్​ వర్గానికి చెందిన ఇద్దరు దుండగులు ఉద్యోగి చేయి నరికి.. రూ. 1500 దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

robbers
విలపిస్తున్న బాధితుడు
robbers caught in cctv footage
ద్విచక్రవాహనంపై వెళ్తున్న దొంగలు

బాధితుడు ప్రస్తుతం అమృత్​సర్​లోని అమన్​దీప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కంబోజ్ పోలీస్ అధికారి పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి : కూలిన 15 అడుగుల గేటు- ఇద్దరు దుర్మరణం

Last Updated : May 19, 2021, 9:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.