ETV Bharat / bharat

కొవిడ్​ కేర్ సెంటర్​గా తేజస్వీ అధికారిక నివాసం - కొవిడ్​ కేర్​ సెంటర్​ తేజస్వీ యాదవ్

ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్​ తన అధికారిక నివాసాన్ని కొవిడ్​ కేర్​ సెంటర్​గా మార్చారు. ఈ కేంద్రాన్ని కొవిడ్​ సేవలకు వినియోగించాల్సిందిగా కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు.

tejashwi yadav govt residence, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్​
తేజస్వీ యాదవ్​ అధికారిక నివాసం
author img

By

Published : May 19, 2021, 1:14 PM IST

బిహార్ ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్​.. పట్నాలోని తన అధికారిక నివాసాన్ని కొవిడ్​ కేర్​ సెంటర్​గా మార్చారు. ఈ భవనంలో సేవలు ఉచితంగా అందించనున్నట్లు తెలుస్తోంది.

tejashwi yadav govt residence, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్​
కొవిడ్​ కేర్​ సెంటర్​గా తేజస్వీ యాదవ్​ అధికారిక నివాసం

ఈ కేంద్రాన్ని కూడా కొవిడ్​ సేవలకు వినియోగించాల్సిందిగా కోరుతూ తేజస్వీ ప్రభుత్వానికి లేఖ రాశారు.

ఇదీ చదవండి : కరోనా మహమ్మారితో ఆ ఎంపీ కుమారుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.