ETV Bharat / bharat

రజనీ రాజకీయంపై సోదరుడి కీలక వ్యాఖ్యలు - రజనీ కాంత్​ అన్నయ్య సత్యనారాయణ

రజనీకాంత్​ రాజకీయరంగ ప్రవేశానికి ముందుగా బెంగళూరులోని తన అన్న సత్యనారాయణరావు ఇంటికి వెళ్లారు. అక్కడ తన ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు రావు.

Rajinikanth has 'gurukripa', is a man of his word, says his elder brother
'రజనీ చెప్పాడంటే.. చేస్తాడు'
author img

By

Published : Dec 7, 2020, 5:57 PM IST

తమిళ సూపర్​స్టార్ రజనీకాంత్​ రాజకీయ అరంగ్రేటానికి ముందు బెంగళూరులోని తన అన్నయ్య సత్యనారాయణరావును కలిశారు. రజనీ తన ఆశీర్వాదం కోసం వచ్చినట్లు సత్యనారాయణ తెలిపారు. అయితే తలైవా​ రాజకీయ ప్రవేశానికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.

"రజనీ మాట మీద నిలబడే మనిషి. ఏదైనా చెప్తే చేస్తారు. మేము కలిసి చాలా రోజులైంది. ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చారు. ఆయన(రజనీ) రాజకీయం రంగ ప్రవేశం గురించి నేను ఏమీ మాట్లాడను. డిసెంబర్ 31న రజనీయే స్వయంగా మాట్లాడతారు. తనకి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి."

- సత్యనారాయణ, రజనీ సోదరుడు

ఇవీ చూడండి:

తలైవా.. తమిళ రాజకీయాలను మార్చేస్తారా?

'రజనీ భాజపాతో కలుస్తారో.. ఇంకేం చేస్తారో'

రజనీ రాజకీయానికి సవాళ్ల స్వాగతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.