ETV Bharat / bharat

ఐటీఐ అర్హతతో 1646 రైల్వే ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2024, 11:10 AM IST

Railway Jobs 2024 In Telugu : ఐటీఐ చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. ఆర్​ఆర్​సీ నార్త్ వెస్ట్రన్​ రైల్వే 1646 అప్రెంటీస్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

RRC apprentice jobs 2024
Railway jobs 2024

Railway Jobs 2024 : ఆర్​ఆర్​సీ నార్త్ వెస్ట్రన్ రైల్వే 1646 అప్రెంటీస్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు

  • డీఆర్​ఎం ఆఫీస్, అజ్మేర్​ డివిజన్ - 402 పోస్టులు
  • డీఆర్​ఎం ఆఫీస్, బికనీర్ డివిజన్​ - 424 పోస్టులు
  • డీఆర్​ఎం ఆఫీస్, జైపుర్​ డివిజన్ - 488 పోస్టులు
  • డీఆర్​ఎం ఆఫీస్, జోధ్​​పుర్ డివిజన్​ - 67 పోస్టులు
  • బీటీసీ క్యారేజ్​, అజ్మేర్​​ - 113 పోస్టులు
  • బీటీసీ లోకో, అజ్మేర్​ - 56 పోస్టులు
  • క్యారేజ్ వర్క్​షాప్​, బికనీర్​ - 29 పోస్టులు
  • క్యారేజ్ వర్క్​షాప్​, జోధ్​​పుర్​ - 67 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 1646

ట్రేడ్ విభాగాలు
ఎలక్ట్రీషియన్​, కార్పెంటర్​, ఫిట్టర్​, పెయింటర్​, మాసన్, డీజిల్ మెకానిక్​, వెల్డర్​, మెకానిక్​​, మెషినిస్ట్​. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.

విద్యార్హతలు
RRC Apprentice Qualifications : అభ్యర్థులు పదో తరగతితోపాటు, ఆయా పోస్టులకు అనుగుణంగా ఐటీఐలో కూడా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి
RRC Apprentice Age Limit : అభ్యర్థుల వయస్సు 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

అప్లికేషన్ ఫీజు
RRC Apprentice Fee :

  • జనరల్​, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ
RRC Apprentice Selection Process : పదో తరగతిలో, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఆయా అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం
RRC Apprentice Application Process :

  • అభ్యర్థులు ముందుగా https://rrcjaipur.in/ వెబ్​సైట్​ ఓపెన్ చేయాలి.
  • NWR Recruitment for Apprenticeship 2024 లింక్​​పై క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్​ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన పత్రాలు అన్నీ అప్​లోడ్ చేయాలి.
  • దరఖాస్తు రుసుమును కూడా ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్​చేసుకొని, దరఖాస్తును సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్​ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

​ముఖ్యమైన తేదీలు
RRC Apprentice Apply Last Date :

  • దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ : 2024 జనవరి 10
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 ఫిబ్రవరి 10

స్పోర్ట్స్​ కోటాలో 169 CRPF కానిస్టేబుల్ ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!

ఐటీఐ, డిప్లొమా అర్హతతో AAIలో 130 పోస్టులు - అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.