దేశప్రజలందరికీ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఉచితం అంటే అర్థం ఇదే అంటూ ఓ ట్వీట్ చేశాడు.
-
free /friː/
— Rahul Gandhi (@RahulGandhi) April 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
adjective, adverb
costing nothing, or not needing to be paid for. e.g.-
• India must get free COVID vaccine.
• All citizens must receive the inoculation free of charge.
Let’s hope they get it this time. #vaccine
">free /friː/
— Rahul Gandhi (@RahulGandhi) April 29, 2021
adjective, adverb
costing nothing, or not needing to be paid for. e.g.-
• India must get free COVID vaccine.
• All citizens must receive the inoculation free of charge.
Let’s hope they get it this time. #vaccinefree /friː/
— Rahul Gandhi (@RahulGandhi) April 29, 2021
adjective, adverb
costing nothing, or not needing to be paid for. e.g.-
• India must get free COVID vaccine.
• All citizens must receive the inoculation free of charge.
Let’s hope they get it this time. #vaccine
"ఫ్రీ అంటే డబ్బు చెల్లించాల్సిన అవసరం లేనిది. ధర ఏమి ఉండనిది. భారత ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడం అవసరం. ఈసారైనా అది సాధ్యమవుతుందని ఆశిద్దాం."
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.
కేంద్రం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియను తప్పుపట్టిన రాహుల్.. ఇది మోసపూరిత చర్య అని అన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, స్పాట్ రిజిస్ట్రేషన్ పద్ధతి వల్ల చాలా మంది వ్యాక్సిన్ పొందే అవకాశాన్ని కోల్పోతున్నారని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:'80 దేశాలకు టీకా, 150 దేశాలకు ఔషధాలిచ్చాం'