పుదుచ్చేరి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం రసాభాసగా మారింది. పార్టీ నేతల్లో ఒకరు డీఎంకే జెండా ప్రదర్శించడం వల్ల ఇతర నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది.
పార్టీ నేత నుంచి డీఎంకే జెండాను లాక్కున్న ఇతర సభ్యులు.. ఆయనతో వాగ్వాదానికి దిగారు. మాజీ సీఎం నారాయణస్వామి అక్కడ ఉన్నప్పుడే ఈ ఘటన జరిగింది.
-
#WATCH | Puducherry: Ruckus ensued during Congress Election Committee meet after a party leader waved DMK Party flag. Former CM V Narayanasamy was also present at the meeting. pic.twitter.com/A71VkQhabK
— ANI (@ANI) March 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Puducherry: Ruckus ensued during Congress Election Committee meet after a party leader waved DMK Party flag. Former CM V Narayanasamy was also present at the meeting. pic.twitter.com/A71VkQhabK
— ANI (@ANI) March 14, 2021#WATCH | Puducherry: Ruckus ensued during Congress Election Committee meet after a party leader waved DMK Party flag. Former CM V Narayanasamy was also present at the meeting. pic.twitter.com/A71VkQhabK
— ANI (@ANI) March 14, 2021
సీఈసీ భేటీలో గొడవ నేపథ్యంలో పార్టీ కార్యాలయం వద్ద భద్రత పెంచారు. అదనపు బలగాలను మోహరించారు.
ఇదీ చదవండి: చర్చిల చుట్టూ రాజకీయం- ఓట్ల కోసం గాలం!