ETV Bharat / bharat

పేదల ఇళ్ల కోసం యూపీకి రూ.2691 కోట్లు - ఇళ్ల పథకం కోసం యూపీకి ప్రధాని నిధులు

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ (పీఎంఏవై-జీ) కింద ఉత్తర్ ప్రదేశ్‌కు రూ.2,691 కోట్లు విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. పేదల సొంతింటికల నెరవేర్చేందుకు దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తోంది మోదీ సర్కార్.

modi releases financial assistance to up to PMAY G
ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన మోదీ
author img

By

Published : Jan 20, 2021, 12:55 PM IST

Updated : Jan 20, 2021, 5:37 PM IST

ఉత్తరప్రదేశ్‌లో ఇళ్ల పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ (పీఎంఏవై-జీ) కింద యూపీకి రూ.2,691 కోట్లు విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు మోదీ.

up cm in Video conference
వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్న యూపీ సీఎం

పీఎంఏవై-జీ ద్వారా యూపీలో 6.1 లక్షలమంది గ్రామీణ పేదలకు లబ్ధి చేకూరనుంది. తొలి విడతలో 5.30 లక్షలు, రెండో విడతలో 80 వేలమంది లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు.

ఇదీ చూడండి:ఈనెల 30న ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష భేటీ

Last Updated : Jan 20, 2021, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.