ETV Bharat / bharat

నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి - రామ్​నాథ్ కోవింద్ రిపబ్లిక్ డే ప్రసంగం వార్తలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్. ఆయన ప్రసంగం సాయంత్రం 7 గంటలకు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం కానుంది.

Prez Kovind to address nation on the eve of Republic Day
నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి
author img

By

Published : Jan 25, 2021, 4:51 AM IST

72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన ప్రసంగాన్ని సాయంత్రం 7 గంటలకు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం చేయనున్నారు. ఆ తర్వాత రాత్రి 9.30 గంటలకు ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తారు.

ప్రసంగాన్ని దూరదర్శన్​లో తొలుత హిందీలో, అనంతరం ఇంగ్లిష్​లో ప్రసారం చేయనున్నారు. ఆ తర్వాత అన్ని ప్రాంతీయ దూరదర్శన్​ ఛానళ్ల ద్వారా ఆయా భాషల్లో ప్రసారం చేయనున్నట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు ఆదివారం ప్రకటించాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.