దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రెండో విడత కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ టీకా తీసుకున్నారు. దిల్లీలోని ఆర్ఆర్ ఆసుపత్రిలో రాష్ట్రపతి తొలి వ్యాక్సిన్ డోసు వేయించుకున్నారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లతో పాటు పలువురు ప్రముఖులు బుధవారం.. టీకా స్వీకరించారు.
మూడో రోజు టీకా తీసుకున్న ప్రముఖులు వీరే - మూడో రోజు టీకా తీసుకున్న ప్రముఖులు..
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా పలువురు ప్రముఖులు బుధవారం కొవిడ్ టీకా తీసుకున్నారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఇందులో ఉన్నారు.
మూడో రోజు టీకా తీసుకున్న ప్రముఖులు