ETV Bharat / bharat

వాజ్​పేయీ తృతీయ వర్ధంతి.. ప్రముఖుల నివాళి - వాజ్​పేయీ

దివంగత అటల్​ బిహారీ వాజ్​పేయీ తృతీయ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు మాజీ ప్రధానికి నివాళులర్పించారు. మహానేత సేవలను స్మరించుకున్నారు.

former PM Atal Bihari Vajpayee
వాజ్​పేయీ తృతీయ వర్ధంతి
author img

By

Published : Aug 16, 2021, 8:25 AM IST

భారత మాజీ ప్రధాని, దివంగత అటల్​ బిహారీ వాజ్​పేయీ తృతీయ వర్ధంతి నేడు. మహానేతకు నివాళులు అర్పించడానికి భాజపా అగ్రనేతలు, ప్రముఖులు దిల్లీలోని వాజ్​పేయీ స్మారకం 'సదైవ్​ అటల్'కు తరలివెళ్లారు.

ramnath
రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ నివాళి
PM Narendra Modi
ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు
venkaiah
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళి

ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. సదైవ్​ అటల్​కు చేరుకొని వాజ్​పేయీకి నివాళులర్పించారు. మాజీ ప్రధానమంత్రి దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. మహానేత దేశానికి చేసిన సేవలను కొనియాడారు.

ఇదీ చదవండి: 'ఏడేళ్లుగా ప్రధాని మోదీది అదే ప్రసంగం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.