ETV Bharat / bharat

PGCILలో 203 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు - అప్లై చేసుకోండిలా! - ఐటీఐ ఉద్యోగాలు 2023

PGCIL Technician Trainee Posts 2023 In Telugu : ఐటీఐ చేసి ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ ​న్యూస్​. పవర్​గ్రిడ్​ కార్పొరేషన్​ ఆఫ్ ఇండియా లిమిటెడ్​ (PGCIL) 203 జూనియర్​ టెక్నీషియన్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు మీ కోసం..

PGCIL Recruitment 2023
PGCIL Technician Trainee Posts 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2023, 10:09 AM IST

PGCIL Technician Trainee Posts 2023 : పవర్​గ్రిడ్​ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్​ (PGCIL) 203 జూనియర్​ టెక్నీషియన్ ట్రైనీ (ఎలక్ట్రీషియన్)​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు
PGCIL Technician Trainee Jobs :

  • యూఆర్​ - 89 పోస్టులు
  • ఓబీసీ - 47 పోస్టులు
  • ఎస్సీ - 39 పోస్టులు
  • ఎస్టీ - 10 పోస్టులు
  • ఈడబ్ల్యూఎస్ - 18 పోస్టులు
  • పీహెచ్​ - 8 పోస్టులు
  • ఎక్స్​ సర్వీస్​మెన్ - 19 పోస్టులు
  • డీఎక్స్​ ఎస్​ఎం - 5 పోస్టులు
  • మొత్తం - 203 ఎలక్ట్రీషియన్​ పోస్టులు

విద్యార్హతలు
PGCIL Technician Trainee Qualification : అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ నుంచి పదో తరగతి సహా, ఎలక్ట్రీషియన్ ట్రేడ్​లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి
PGCIL Technician Trainee Age Limit : అభ్యర్థుల వయస్సు 2023 డిసెంబర్​ 12 నాటికి గరిష్ఠంగా 27 ఏళ్లలోపు ఉండాలి.

దరఖాస్తు రుసుము
PGCIL Technician Trainee Application Fee :

  • జనరల్, ఓబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.200 చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మాత్రం ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం
PGCIL Technician Trainee Selection Process : అభ్యర్థులకు కంప్యూటర్​ బేస్డ్​ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పరీక్షలో వచ్చిన మెరిట్​ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్​లిస్ట్ చేస్తారు. తరువాత వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను జూనియర్ టెక్నీషియన్​ ట్రైనీ పోస్టులకు ఎంపిక చేస్తారు.

శిక్షణ, స్టైపెండ్​ :
PGCIL Technician Trainee Salary :

  • ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ఈ కాలంలో వారికి నెలకు రూ.18,500 చొప్పున స్టైపెండ్ అందిస్తారు.
  • ట్రైనింగ్ పూర్తయిన తరువాత జూనియర్ టెక్నీషియన్​ డబ్ల్యూ-3 హోదాలో నియమితులవుతారు. అప్పుడు నెలకు రూ.21,500 నుంచి రూ.74,000 వరకు వేతనం ఉంటుంది.

దరఖాస్తు విధానం
PGCIL Technician Trainee Apply Process :

  • అభ్యర్థులు ముందుగా PGCIL అధికారిక వెబ్​సైట్​ https://www.powergrid.in/ ఓపెన్ చేయాలి.
  • Careers సెక్షన్​లోకి వెళ్లి, జాబ్​ ఆపర్చ్యూనిటీస్​ చూసుకోవాలి.
  • Recruitment of Junior Technician Trainee లింక్​పై క్లిక్ చేసి ఓపెన్ చేయాలి.
  • దరఖాస్తు ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
  • దరఖాస్తు రుసుము కూడా ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
  • తరువాత అన్ని వివరాలు సరిచూసుకుని అప్లికేషన్​ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్​ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
PGCIL Technician Trainee Apply Last Date :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 నవంబర్​ 22
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 డిసెంబర్​ 12
  • పరీక్ష తేదీ : 2024 జనవరి

ఐటీఐ అర్హతతో ఇండియన్ నేవీలో 275 అప్రెంటీస్ పోస్టులు - అప్లై చేసుకోండిలా!

డిగ్రీ, డిప్లొమా అర్హతతో BHELలో 680 అప్రెంటీస్ పోస్టులు - అప్లైకు మరో 6 రోజులే ఛాన్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.