ETV Bharat / bharat

'క్షమించే గుణం మన సంస్కృతిలోనే ఉంది'

దయతో ఉండటం, క్షమించటం అనేది మన సంస్కృతిలో భాగమని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. శుక్రవారం 'సంవత్సరి పర్వ్​' సందర్భంగా మోదీ ఈ విధంగా ట్వీట్ చేశారు.

PM Modi
ప్రధాని నరేంద్రమోదీ
author img

By

Published : Sep 10, 2021, 10:37 PM IST

సెప్టెంబర్​ 10(శుక్రవారం) 'సంవత్సరి పర్వ్​' శుభదినం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్​ చేశారు. క్షమించటం అనేది మన సంస్కృతిలో భాగమేనన్నారు.

  • Forgiveness signifies large heartedness. It is a part of our culture to be kind as well as forgiving, and not keep ill-feelings towards each other.

    Michhami Dukkadam!

    Here is what I had spoken about Samvatsari earlier. pic.twitter.com/cWZppmn0PM

    — Narendra Modi (@narendramodi) September 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" క్షమించటం పెద్దమనసును సూచిస్తుంది. ఎదుటివారిపై శత్రుత్వాన్ని పెంచుకోకపోవటం, పెద్దమనసుతో క్షమించటం మన సంస్కృతిలో భాగం."

- ప్రధాని నరేంద్ర మోదీ

అంతేకాక.. సంవత్సరి పర్వ్​పై గతంలో మన్​కీబాత్​లో మాట్లాడిన వీడియోలను షేర్ చేశారు మోదీ. 'సంవత్సరి పర్వ్​' ఏటా జైన్​ వర్గంలోని స్వేతాంబర్ సెక్ట్​ వారు నిర్వహిస్తారు.

ఇదీ చదవండి: Modi Meeting: కరోనా, వ్యాక్సినేషన్​పై మోదీ కీలక సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.