రక్షణశాఖకు..
రక్షణశాఖకు నిధుల కేటాయింపును మూడు భాగాలుగా విభజించినట్టు నిర్మల పేర్కొన్నారు. అవి ఆదాయం, క్యాపిటల్, పింఛను అని వెల్లడించారు. 2021 బడ్జెట్లో రెవన్యూకు రూ. 2,09,319 కోట్లు, క్యాపిటల్ కోసం రూ. 1,13,734 కోట్లు, పింఛనుకు రూ. 1,33,825 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.