భారత వైద్య సంఘం మాజీ అధ్యక్షుడు కె. అగర్వాల్ కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కొవిడ్ బారిన పడ్డ అగర్వాల్.. దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.
కార్డియాలజిస్టుగా వైద్య సేవలు అందించిన కె.కె.అగర్వాల్.. 2010లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
ఇదీ చదవండి: కరోనా మృత్యుకేళి- ఒక్కరోజే 4,329మంది బలి