విశ్వజిత్ అనే ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఐస్క్రీమ్ పుల్లలతో జగన్నాథ ప్రతిమను అందంగా తయారుచేశాడు. దీనికోసం ఏకంగా 1,475 పుల్లలను ఉపయోగించడం విశేషం. ఈ కళాకృతిని నిర్మించేందుకు 15 రోజులు పట్టిందని తెలిపాడు విశ్వజిత్.
కరోనా ప్రభావంతో ఈ సంవత్సరం కూడా భక్తులు లేకుండానే పూరీ జగన్నాథ రథయాత్ర నిర్వహించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది.
ఇవీ చదవండి: