ETV Bharat / bharat

డిగ్రీ, ఐటీఐ అర్హతతో NLCలో 877 అప్రెంటీస్​ పోస్టులు - అప్లైకు మరో 6 రోజులే ఛాన్స్​! - తాజా ఉద్యోగ సమాచారం 2023 నవంబర్​

NLC Apprentice Jobs 2023 In Telugu : ఐటీఐ, డిగ్రీలు పూర్తి చేసి ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. నైవేలీ లిగ్నైట్​ కార్పొరేషన్​ లిమిటెడ్​ (NLC) 877 ట్రేడ్ అప్రెంటీస్​, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, సెలక్షన్ ప్రాసెస్ మొదలైన పూర్తి వివరాలు మీ కోసం.

NLC Recruitment 2023 for 877 Apprentice Posts
NLC Apprentice Jobs 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2023, 10:07 AM IST

NLC Apprentice Jobs 2023 : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్​ కార్పొరేషన్​ లిమిటెడ్​ (NLC) 736 - ట్రేడ్ అప్రెంటీస్​, 141 - గ్రాడ్యుయేట్​ అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్​ 10లోపు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. తరువాత హార్డ్ కాపీలను నవంబర్ 15లోపు NLC కార్యాలయానికి పంపించాలి.

ఉద్యోగాల వివరాలు
NLC Recruitment 2023 :

  • ఫిట్టర్ - 120 పోస్టులు
  • టర్నర్​ - 45 పోస్టులు
  • మెకానిక్ - 120 పోస్టులు
  • ఎలక్ట్రీషియన్ - 123 పోస్టులు
  • వైర్​మ్యాన్ - 110 పోస్టులు
  • మెకానిక్​ (డీజిల్​) - 20 పోస్టులు
  • మెకానిక్ (ట్రాక్టర్​) - 10 పోస్టులు
  • కార్పెంటర్ - 10 పోస్టులు
  • ప్లంబర్​ - 10 పోస్టులు
  • స్టెనోగ్రాఫర్​ - 20 పోస్టులు
  • వెల్డర్​ - 108 పోస్టులు
  • PASAA - 40 పోస్టులు
  • గ్రాడ్యుయేట్ అప్రెంటీస్​ - 141 పోస్టులు

విద్యార్హతలు
NLC Apprentice Job Qualifications :

  • ట్రేడ్ అప్రెంటీస్ - అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాలయం నుంచి ఐటీఐ (NCVT/ SCVT) పూర్తి చేసి ఉండాలి.
  • PASAA - అభ్యర్థులు PASAA ట్రేడ్ విత్​ COPA (NTPC/ PNTC) క్వాలిఫై అయ్యుండాలి.
  • నాన్​-ఇంజినీరింగ్​ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్​ - అభ్యర్థులు బీకాం/ బీసీఏ/ బీబీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్​)/ బీఎస్సీ (జియోలజీ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి
NLC Apprentice Age Limit :

  • ట్రేడ్ అభ్యర్థుల వయస్సు 14 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్యలో ఉండాలి.
  • గ్రాడ్యుయేట్ అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి.

అప్లికేషన్ ఫీజు
NLC Apprentice Application Fee : అభ్యర్థులు ఎవ్వరూ ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం
NLC Apprentice Selection Process : ముందుగా అడమిక్ మార్క్స్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్​ ఎగ్జామినేషన్ చేసి.. ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.​

జీతభత్యాలు
NLC Apprentice Salary :

  • ట్రేడ్ అప్రెంటీస్​లకు నెలకు రూ.10,019 స్టైపెండ్ ఇస్తారు.
  • PASAA అప్రెంటీస్​లకు నెలకు రూ.8,766 స్టైపెండ్ అందిస్తారు.
  • గ్రాడ్యుయేట్ అప్రెంటీస్​లకు నెలకు రూ.12,524 స్టైపెండ్​ ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం
NLC Apprentice Application Process :

  • అభ్యర్థులు ముందుగా ఎన్​ఎల్​సీ అధికారిక వెబ్​సైట్​ https://www.nlcindia.in/ ను ఓపెన్ చేయాలి.
  • NLC Recruitment 2023 లింక్​పై క్లిక్ చేయాలి.
  • దరఖాస్తు ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • ముఖ్యమైన పత్రాలను అప్​లోడ్ చేసి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
  • తరువాత అప్లికేషన్ ప్రింట్​అవుట్ తీసుకోవాలి. తరువాత ఈ అప్లికేషన్​ హార్డ్ కాపీతో పాటు కింద తెలిపిన పత్రాలను కూడా NLC కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన పత్రాలు

1. ఇటీవల తీసుకున్న పాస్​పోర్ట్ సైజు ఫొటోగ్రాఫ్స్​

2. సిగ్నేచర్​

3. 10th, ఇంటర్ సర్టిఫికెట్స్​

4. వర్క్ ఎక్స్​పీరియన్స్ సర్టిఫికెట్స్​

5. Disability సర్టిఫికెట్

6. మీ గుర్తింపు పత్రం​ (ఆధార్​ కార్డ్​, ఓటర్ ఐడీ, పాస్​పోర్ట్)

7. చిరునామా (డ్రైవింగ్ లైసెన్స్​, ఎలక్ట్రిసిటీ బిల్లు)

8. కుల ధ్రువీకరణ పత్రం

దరఖాస్తు పంపించాల్సిన చిరునామా : General Manager, Center for Learning and Development, NLC India Company, Circle - 20, Neyveli - 607803

ముఖ్యమైన తేదీలు
NLC Recruitment Apply Last Date :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 అక్టోబర్ 30
  • ఆన్​లైన్​ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 నవంబర్ 10
  • హార్డ్ కాపీ పంపించడానికి ఆఖరు తేదీ : 2023 నవంబర్​ 15

సంప్రదాయ ఉద్యోగాలు వద్దా? ఈ టాప్​ 10 రిమోట్​ జాబ్స్​పై ఓ లుక్కేయండి

PGCIL Engineer Trainee Jobs : పవర్​గ్రిడ్​ కార్పొరేషన్​లో 184 ఇంజినీర్ ట్రైనీ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.