ETV Bharat / bharat

కరోనా విజృంభణ- దిల్లీలో రాత్రి కర్ఫ్యూ - covid in inida

Night curfew imposed in Delhi
దిల్లీలో రాత్రి కర్ఫ్యూ
author img

By

Published : Apr 6, 2021, 11:46 AM IST

Updated : Apr 6, 2021, 12:09 PM IST

11:42 April 06

కరోనా విజృంభణ- దిల్లీలో రాత్రి కర్ఫ్యూ

కరోనా విజృంభణ నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్​ 30 వరకు రాత్రి కర్ఫ్యూ విధించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేసింది.

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు ఆంక్షలు విధించింది. 

ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతున్న దృష్టా.. మహారాష్ట్ర కూడా రాత్రి కర్ఫ్యూ అమలు చేసింది. ఇంకా పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. 

లాక్​డౌన్​ విధించబోం..

ఇదివరకు కరోనా ఉద్ధృతిపై మాట్లాడిన ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​.. దిల్లీలో లాక్​డౌన్​ విధించబోమని తెలిపారు. ప్రజలను సంప్రదించిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. 

Last Updated : Apr 6, 2021, 12:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.