ETV Bharat / bharat

కరోనా ప్రళయం- దేశంలో 2 లక్షలు దాటిన మరణాలు - భారత్​లో కొవిడ్ కేసులు

దేశంలో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 3000 మందికిపైగా కరోనాతో మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 2 లక్షలు దాటింది. కొత్తగా 3,60,960 వైరస్​ బారిన పడ్డారు. 2 లక్షల 61 వేలమందికిపైగా వైరస్​ను జయించారు.

India coronavirus cases
భారత్​లో కరోనా కేసులు
author img

By

Published : Apr 28, 2021, 10:23 AM IST

భారత్​లో కరోనా సునామీ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 3293 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2 లక్షలు దాటింది. ఒక్కరోజే 3,60,960 మందికి వైరస్​ సోకింది. 2,61,162 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

మొత్తం కేసులు: 1,79,97,267

మొత్తం మరణాలు: 2,01,187

మొత్తం కోలుకున్నవారు: 1,48,17,371

యాక్టివ్ కేసులు: 29,78,709

కరోనా కట్టడిలో భాగంగా.. మొత్తం 14 కోట్ల 78 లక్షల 27 వేలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు ఒక్కరోజే 17,23,912 నమూనాలు పరీక్షించినట్లు ఐసీఎంఆర్​ వెల్లడించింది. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 28 కోట్ల 27 లక్షలు దాటింది.

ఇదీ చూడండి: ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం- నలుగురు రోగులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.