ETV Bharat / bharat

బిహార్​లో రూ.6.25కోట్ల మాదకద్రవ్యాలు పట్టివేత - మాదక ద్రవ్యాలు పట్టివేత

బిహార్​లో రూ.6.25 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. దీనికి సంబంధించి ఒకరిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

Narcotic substance worth Rs 6.25 crore seized in Bihar, one held
బిహార్​లో రూ. 6.25కోట్ల మాదకద్రవ్యాలు పట్టివేత
author img

By

Published : Mar 17, 2021, 6:57 AM IST

Updated : Mar 17, 2021, 12:31 PM IST

బిహార్‌లోని సీతామార్హి జిల్లాలో మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు అధికారులు. అతని వద్ద నుంచి 25 కిలోల చరాస్ అనే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.6.25కోట్లు ఉంటుందన్నారు.

భారత్​-నేపాల్ సరిహద్దు సమీపంలోని సోన్‌బర్షా ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న సశస్త్ర సీమా బాల్(ఎస్‌ఎస్‌బీ) జవాన్ల బృందం ఈ నిషేధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ జీడీ అవినాష్​ జఖర్​ తెలిపారు. మాదకద్రవ్యాలను పొరుగు దేశం నుంచి భారత్​కు రవాణా చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: సెప్టిక్​ ట్యాంకులో పడి ఐదుగురు మృతి

Last Updated : Mar 17, 2021, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.