భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్‌రాయ్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన బంగాల్లోని క్రిష్ణానగర్ ఉత్తర నియోజకవర్గం నుంచి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు.
ముకుల్ రాయ్ భార్యకూ కరోనా నిర్ధరణ అయ్యింది. అయితే ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉండడం కారణంగా ఆసుపత్రికి తరలించారు. కానీ రాయ్ మాత్రం ఇంట్లోనే స్వీయనిర్భంధంలో ఉన్నారు.
ఇదీ చూడండి: దేశంలో మరో 3.43 లక్షల కేసులు, 4వేల మరణాలు