ETV Bharat / bharat

ఐదేళ్ల చిన్నారిపై టీనేజీ బాలుడు అత్యాచారం - మధ్యప్రదేశ్​లో చిన్నారిపై అత్యాచారం

ఐదేళ్లపై బాలికపై ఓ టీనేజీ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

teenage boy rape on 5 year girl
ఐదేళ్ల చిన్నారిపై టీనేజీ బాలుడు అత్యాచారం
author img

By

Published : Feb 21, 2021, 9:49 PM IST

మధ్యప్రదేశ్​లో దారుణం జరిగింది. ఐదేళ్ల చిన్నారిపై టీనేజీ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జబల్​పుర్​ జిల్లాలోని ఓ గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగిందని కుందామ్​ పోలీస్​ స్టేషన్​ ఇన్​ఛార్జ్​ ప్రతాప్​ మర్కాన్​ తెలిపారు.

చాకొలెట్లు కొనడానికి బాలిక ఓ దుకాణానికి వెళ్లగా 16 ఏళ్ల బాలుడు తనపై ఈ ఘోరానికి పాల్పడ్డాడు. చిన్నారి బట్టలపై రక్తం మరకలను తన తల్లి గుర్తించగా.. జరిగిన విషయం గురించి కుటుంబ సభ్యులకు చెప్పింది. ఈ మేరకు పోలీసులు తెలిపారు. బాలికను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

ఇదీ చదవండి:పెళ్లి భోజనం తిని 70 మందికి అస్వస్థత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.