ETV Bharat / bharat

సిగ్నల్స్​ కోసం జయింట్​ వీల్​ ఎక్కిన మంత్రి - సిగ్నల్స్ కోసం మధ్యప్రదేశ్​ మంత్రి ప్రయత్నం

ప్రజల సమస్యలు తీర్చేందుకు మధ్యప్రదేశ్​ మంత్రి బ్రిజేంద్ర సింగ్ యాదవ్​ జయింట్​ వీల్​ ఎక్కి అధికారులను సంప్రదించారు. ప్రస్తుతం ఆయన పర్యటిస్తున్న సురేల్​ గ్రామంలో సరైన సిగ్నల్స్​ లేకపోవడమే ఇందుకు కారణం.

mp minister
సిగ్నల్స్​ కోసం జెయంట్​ వీల్​ ఎక్కిన మంత్రి
author img

By

Published : Feb 22, 2021, 3:03 PM IST

సిగ్నల్స్​ కోసం జయింట్​ వీల్​ ఎక్కిన మంత్రి

అధికారులతో సంప్రదింపులు జరిపేందుకు మధ్యప్రదేశ్​కు చెందిన ఓ మంత్రి 50 అడుగుల ఎత్తు ఉండే జయింట్​ వీల్​ ఎక్కారు. అధికారులతో రెండు గంటల పాటు చర్చించారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అందుకు కారణం లేకపోలేదు.

బ్రిజేంద్ర సింగ్​ యాదవ్​ ప్రస్తుతం అశోక్​నగర్​ జిల్లా సురేల్​ గ్రామంలో పర్యటిస్తున్నారు. అయితే ఆ గ్రామంలో సరైన నెట్​వర్క్​ లేదు. గ్రామస్థుల సమస్యలు పరిష్కరించేందుకు అధికారులను సంప్రదించాల్సి వస్తే ఇలా కొంత ఎత్తుకు వెళ్లక తప్పట్లేదని యాదవ్​ తెలిపారు.

"నేను ఇక్కడ తొమ్మిది రోజులు ఉండాలి. కానీ ఇక్కడ సిగ్నల్స్​ సమస్య తీవ్రంగా ఉంది. స్థానికంగా ఉన్న జయింట్​ వీల్​ ఎక్కి కొంత ఎత్తు చెరుకుంటే సిగ్నల్స్​ దొరుకుతున్నాయి."

-బ్రిజేంద్ర సింగ్ యాదవ్

ఇదీ చదవండి : పుదుచ్చేరి: బలపరీక్షలో ఓడిన సీఎం.. కూలిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.