ETV Bharat / bharat

ప్రాదేశిక సైన్యంలో కెప్టెన్​గా అనురాగ్ ఠాకూర్​ - Captain in the Territorial Army news

కేంద్ర ఆర్థిక సహాయక మంత్రి అరుదైన ఘనత సాధించారు. ప్రాదేశిక సైన్యంలో కెప్టెన్​గా నియమితులైన తొలి మంత్రిగా నిలిచారు.

MoS Finance & Corporate Affairs Anurag Thakur becomes the first serving Minister to become Captain in the Territorial Army
ప్రాదేశిక సైన్యంలో కెప్టెన్​గా అనురాగ్ ఠాకూర్​
author img

By

Published : Mar 10, 2021, 4:55 PM IST

ప్రాదేశిక సైన్యంలో(టెరిటోరియల్​ ఆర్మీ) కెప్టెన్​గా నియమితులైన తొలి మంత్రిగా ఘనత సాధించారు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్. 2016 జులైలో టీఏలోకి లెఫ్టినెంట్‌గా ఆయన నియమితులైయ్యారు.

  • #WATCH MoS Finance & Corporate Affairs Anurag Thakur becomes the first serving (BJP MP in current government) and Minister to become Captain in the Territorial Army as a regular commissioned officer.

    He was commissioned into the TA in July 2016 as a Lieutenant. pic.twitter.com/r7pbiAM1dL

    — ANI (@ANI) March 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ విషయంపై సంతోషం వ్యక్తం చేసిన ఠాకూర్​.. మాతృదేశానికి, ప్రజలకు సేవచేయడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: ఉత్తరాఖండ్​ సీఎంగా తీరథ్​ సింగ్​​ ప్రమాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.