ETV Bharat / bharat

హిమాచల్ ప్రదేశ్​లో స్వల్ప భూకంపం - himchal pradesh earth quakes news

శుక్రవారం రాత్రి హిమాచల్​ ప్రదేశ్​లో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 3.1 తీవ్రత నమోదైంది.

earth quake
భూకంపం
author img

By

Published : Jul 17, 2021, 11:06 AM IST

Updated : Jul 17, 2021, 2:24 PM IST

హిమాచల్​ ప్రదేశ్​ కిన్నౌర్​ జిల్లాలో శుక్రవారం రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 3.1 తీవ్రత నమోదైంది. రాత్రి 11:32 గంటలకు భూమి కంపించిందని ఆ రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపింది.

10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి నష్టంగానీ, ప్రాణ నష్టంగానీ జరగలేదని తెలుస్తోంది.

ఇదీ చూడండి: 15 రోజుల్లో 16 మంది అనుమానాస్పద మృతి!

ఇదీ చూడండి: బావి ప్రమాదంలో 11కు చేరిన మృతులు

Last Updated : Jul 17, 2021, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.