ETV Bharat / bharat

ఆరేళ్ల చిన్నారిపై  హత్యాచారం- మైనర్​ అరెస్ట్​ - హైలాకుండీ

Assam minor: 6 ఏళ్ల చిన్నారిపై.. అత్యాచారం చేసి.. ఆపై హత్య చేశాడు ఓ మైనర్. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.​ అస్సాంలోని హైలాకుండీ జిల్లాలో ఈ దారుణం జరిగింది

6 years old girl raped
6 ఏళ్ల చిన్నారిపై హత్యాచారం
author img

By

Published : Feb 16, 2022, 10:24 AM IST

అస్సాంలోని హైలాకుండీ జిల్లాలో దారుణం జరిగింది. 6ఏళ్ల చిన్నారిని ఓ మైనర్ అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు.

నిందితుడితో పాటు అతడి తండ్రిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ గౌరవ్​ ఉపాధ్యాయ్​ వెల్లడించారు. మైనర్​ తండ్రి సాక్షాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించాడని ఎస్పీ చెప్పారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మ్యూజిక్​ డైరెక్టర్​ బప్పి లహిరి కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.