ETV Bharat / bharat

Encounter: ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం - శ్రీనగర్​లో ఎన్​కౌంటర్

జమ్ముకశ్మీర్​లో ఓ ఉగ్రవాదిని హతమార్చాయి భద్రతా దళాలు. మంగళవారం రాత్రి నుంచి ఎదురుకాల్పులు జరిగాయని పేర్కొన్నాయి.

terrors
ఉగ్రవాది, టెర్రరిస్టు
author img

By

Published : Jun 16, 2021, 8:36 AM IST

Updated : Jun 16, 2021, 9:05 AM IST

జమ్ముకశ్మీర్​లో భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో ఓ గుర్తుతెలియని ఉగ్రవాది హతమయ్యాడు. శ్రీనగర్​ నౌ​గమ్​లోని వగూరాలో ఈ ఎన్​కౌంటర్(Encounter)​ జరిగినట్లు కశ్మీర్​ జోన్ పోలీసులు తెలిపారు.

మంగళవారం రాత్రి ఉగ్రవాదులు, భద్రతాదళాలకు మధ్య కాల్పులు ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.

కశ్మీర్​లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో.. ఇద్దరు పోలీసులు, ముగ్గరు పౌరులు మృతిచెందారు.

ఇదీ చదవండి:గోడకూలి ముగ్గురు చిన్నారులు మృతి

Last Updated : Jun 16, 2021, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.