ETV Bharat / bharat

Benz car crash: ఐదు వాహనాల్ని ఢీకొట్టిన బెంజ్ కారు- ఒకరు మృతి - బెంజ్ కారు ప్రమాదం

Benz car crash: ఓ బెంజ్​ కారు పలు వాహనాలపైకి అతివేగంతో దూసుకెళ్లి.. వరుస ప్రమాదాలకు కారణమైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

benz car crashes Serial accident
వాహనాలపైకి దూసుకెళ్లిన బెంజ్ కారు
author img

By

Published : Dec 8, 2021, 10:24 AM IST

Updated : Dec 8, 2021, 11:33 AM IST

ఐదు వాహనాల్ని ఢీకొట్టిన బెంజ్ కారు

Benz car crash: కర్ణాటక బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బెంజ్​ కారు అతివేగంతో పలు వాహనాలపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. బెంగళూరులోని ఇందిరానగర్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.

మృతుడిని అసోంకు చెందిన హరితాప్​గా అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో బెంజ్ కారు డ్రైవర్​ సువిద్​ తీవ్రంగా గాయపడగా చికిత్స కోసం అతడ్ని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చేర్చారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

bangalore mercedes benz car crashes
ప్రమాదానికి కారణమైన బెంజ్​ కారు
bangalore mercedes benz car crashes
నుజ్జునుజ్జయిన ఆటో

సీసీటీవీలో ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. తొలుత బెంజ్​ కారు.. ఓ బైకును ఢీకొట్టింది. అనంతరం ఇతర వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 ఆటోలు, ఓ మినీలారీ, ఓ బైకు సహా ఐదు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి.

ఇదీ చూడండి: 17మంది బాలికలపై ప్రిన్సిపల్ లైంగిక దాడి.. భోజనంలో మందు కలిపి...

Last Updated : Dec 8, 2021, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.