ETV Bharat / bharat

పీడీపీ అధ్యక్షురాలిగా ముఫ్తీ మరోసారి ఎన్నిక

author img

By

Published : Feb 22, 2021, 3:21 PM IST

పీపుల్స్​ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రిగా మెహబూబా ముఫ్తీ మూడోసారి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి సూహైల్​ బుఖారీ మీడియాకు వెల్లడించారు.

Mehbooba Mufti re-elected PDP president
పీడీపీ అధ్యక్షురాలిగా ముఫ్తా మరోసారి ఎన్నిక

పీపుల్స్​ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలిగా మెహబూబా ముఫ్తీ మరోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి సుహైల్​బుఖారీ వెల్లడించారు. పార్టీ సీనియర్​ నాయకులు, జీఎన్​ఎల్​ హన్​జూరా, ఖురిషీద్​ అలాం ఆమె పేరును అధ్యక్ష పదవికి ప్రతిపాదించగా... సీనియర్​ సభ్యులు అబ్దుల్​ రహ్మాన్​ అధ్యక్షత ఉన్న ఎన్నికల బోర్డు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పేర్కొంది.

ముఫ్తీ అధినేత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. 2016 లో మెహబూబా ముఫ్తీ తండ్రి ముఫ్తీ మహ్మద్​ సయీద్​ చనిపోయిన తరువాత పార్టీ సారథిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు ఆమె. తాజా ఎన్నికతో ఆమె మరో మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.

అక్టోబర్​ 31తో ముఫ్తీ అధ్యక్ష పదవీకాలం పూర్తయింది. కానీ కరోనా నేపథ్యలో నాడు ఎన్నిక నిర్వహించలేకపోయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: 'కశ్మీర్​లో 2019 ఆగస్టు ముందు పరిస్థితులు కావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.