ETV Bharat / bharat

మణిపుర్​ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్ - ఎన్​ బైరన్​ సింగ్​కు కరోనా

మణిపుర్​ ముఖ్యమంత్రి ఎన్​. బీరెన్​ సింగ్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

Manipur CM
మణిపూర్​ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
author img

By

Published : Nov 15, 2020, 3:30 PM IST

మణిపుర్​ సీఎం ఎన్​. బీరెన్​సింగ్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా ఆయనే స్వయంగా వెల్లడించారు.

'కొద్ది రోజులుగా నాతో సన్నిహితంగా ఉన్న వారంతా వెంటనే కొవిడ్​ టెస్టు చేయించుకోవాలి' అని ట్వీట్​ చేశారు బీరెన్ సింగ్. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, తాను స్వీయ నిర్బంధంలో ఉన్నానని పేర్కొన్నారు.

  • I have tested positive for COVID-19. I request all those who came in close contact with me recently, to self isolate and get tested.

    — N.Biren Singh (@NBirenSingh) November 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:రెండు రోడ్డు ప్రమాదాల్లో 10మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.