ETV Bharat / bharat

అమ్మతో ఆఖరి వీడియో కాల్... పాట పాడుతూ... - చనిపోతున్న తల్లి కోసం ఓ కుమారుడు పాడిన పాట

కరోనా మహమ్మారి బారిన పడి అంతిమగడియల్లో ఉన్న ఓ తల్లితో కుమారుడు జరిపిన సంభాషణ కంటతడి తెప్పిస్తోంది. చివరిసారిగా అతను తన తల్లి కోసం 1973 నాటి 'తేరే ముజ్ సే హై పహలే కా నాతా కొయీ' అనే ప్రముఖ హిందీ పాట పాడాడు. దిప్సికా ఘోష్ అనే డాక్టర్ షేర్ చేసిన ఈ స్టోరీ ట్విట్టర్​లో వైరల్​గా మారింది.

corona patients
కరోనా చికిత్స
author img

By

Published : May 13, 2021, 4:09 PM IST

కరోనా వైరస్​తో పోరాడుతూ అంతిమగడియల్లో ఉన్న తల్లితో ఓ కుమారుడు జరిపిన సంభాషణ హృదయాలను కలచివేస్తోంది. కడసారిగా తల్లితో మాట్లాడిన ఆ కుమారుడు.. ఆమె కోసం 1973 నాటి 'తేరే ముజ్ సే హై పహలే క నాతా కొయీ' అనే ప్రముఖ హిందీ పాట పాడాడు. దిప్సికా ఘోష్ అనే డాక్టర్ షేర్ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

"ఈ రోజు నా షిఫ్ట్ పూర్తయ్యే సమయంలో.. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్న రోగులకు వారి బంధువులతో వీడియో కాల్​ మాట్లాడించాను. మేము సాధారణంగా ఈ పని చేస్తుంటాము. ఓ రోగి కుమారుడు తన తల్లితో మాట్లాడుతూ.. 'తేరే ముజ్ సే హై పహలే కా నాతా కొయీ' అనే పాట పాడాడు. తన తల్లికి గుర్తుగా ఏదైనా ఇవ్వమని అతడు ప్రాధేయపడ్డాడు. దు:ఖిస్తూ అతడు పాడుతున్న పాటతో.. ఆ ఫోన్​ను పట్టుకుని తల్లి వైపు, కుమారుని వైపు చూస్తూ ఉండిపోయాను. నాతో పాటు సిబ్బంది అంతా అలాగే నిలబడిపోయారు. మధ్యలో తీవ్ర భావోద్వేగానికి గురై ఏడ్చేశాడు. కానీ పాట పూర్తి చేశాడు. ఆమె పరిస్థితి ఎలా ఉందని నన్ను అడిగాడు. థ్యాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేశాడు."

-డాక్టర్ దిప్సికా ఘోష్

  • Today, towards the end of my shift, I video called the relatives of a patient who is not going to make it. We usually do that in my hospital if it’s something they want. This patient’s son asked for a few minutes of my time. He then sang a song for his dying mother.

    — Doctor (@DipshikhaGhosh) May 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • He sang Tera Mujhse Hai Pehle Ka Nata Koi. I just stood there holding the phone, looking at him looking at his mother and singing. The nurses came over and stood in silence. He broke down in the middle but finished the verse. He asked her vitals, thanked me and hung up.

"ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఇంత టెక్నాలజీ ఉన్నా.. ప్రాణాల్ని కాపాడుకోలేకపోతున్నాము. ఈ బాధను తగ్గించే మాటలే లేవు. హృదయాలు భారంగా మారిపోయాయి. మళ్లీ మంచి రోజులు రావాలని ఆకాంక్షిస్తున్నాను."

-ట్విట్టర్ యూజర్

  • I can't expess how important it is to have a closure... thanks so much for your dedication & the empathy towards the family & the departed soul.

    Be blessed all of you... Doctors, nurses & other staff members. We are eternally greatful to youall. 🙏🙏🙏

    — Dhandapani (@dmurugeshan2) May 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దిప్సికా ఘోష్ షేర్ చేసిన పోస్టుకు వేలాది లైక్​లు, రీట్వీట్​లు వచ్చాయి. తాము కూడా తీవ్ర మనోవేదనకు గురౌతున్నామన్న నెటిజన్ల సందేశాలతో కామెంట్ విభాగం నిండిపోయింది.

ఈ విపత్కర సమయంలో డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది చేస్తున్న సేవలను పలువురు కొనియాడారు. డాక్టర్ దిప్సికా ఘోష్​పై ప్రశంసల జల్లు కురిపించారు. కఠిన పరిస్థితుల్లో ఆమె చేస్తున్న విధి నిర్వహణకు సలాం చేశారు మరికొందరు.

  • I had a lump in my throat while reading the narrative. I can understand how hard this moment must have been for you to stand strong with integrity yet not breaking at this helplessness of humankind. I pray this this does not happen to anyone else.
    Lots of love and strength to you

    — Sharmeen Mukhtar #SavePalestine (@sharmeenmukhtar) May 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'తేరే ముజ్ సే హై పహలే కా నాతా కొయీ' అనే పాట శశి కపూర్ నటించిన 'ఆ గలే లగ్ జా' అనే సినిమాలోనిది. 'మన బంధం జన్మజన్మలది... నేటితో ముగిసిపోనిది' అనే సందేశాన్నిస్తుంది.

ఇదీ చదవండి: తల్లి, సోదరుడి మృతదేహాలతో 3 రోజులుగా ఇంట్లోనే మహిళ!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.