Bear attack on caretaker: విశాఖలోని జూ పార్క్‌లో ఎలుగు బంటి దాడి ఘటన కలకలం రేపింది. ఎలుగు బంటి దాడిలో జూ కేర్‌టేకర్ మృతి చెందాడు. గది శుభ్రం చేస్తున్న కేర్‌టేకర్ బానవరపు నగేష్ (25)పై ఎలుగుబంటి దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనపై జూ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అరిలోవ పోలీసులు ఘటన ప్రదేశానికి చేరుకున్నారు. ఎలుగుబంటి దాడి చేసిన అంశంపై దర్యాప్తు చేస్తున్న తెలిపారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. కేర్‌టేకర్ నగేష్ మృతితో జూలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
విశాఖ జూ పార్క్‌లో ఎలుగు బంటి దాడి, వ్యక్తి మృతి - జూ పార్క్‌లో ఎలుగు బంటి దాడి కథనాలు
Published : Nov 27, 2023, 1:59 PM IST
|Updated : Nov 27, 2023, 3:20 PM IST
13:56 November 27
గది శుభ్రం చేస్తున్న కేర్‌టేకర్‌పై ఎలుగుబంటి దాడి