ETV Bharat / bharat

గూఢచర్యం కేసులో ఒకరు అరెస్ట్​ - indian army information

సైన్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని విదేశీ నిఘా సంస్థకు చేరవేస్తున్న ఓ వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సమాచారాన్ని చేరవేసేందుకు హవాల ద్వారా డబ్బు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

spy arrest
గూఢచర్యం
author img

By

Published : Apr 18, 2021, 4:57 AM IST

సైన్యానికి చెందిన కీలక సమాచారాన్ని విదేశీ గూఢచారి సంస్థలకు అప్పగించినందుకు ఓ వ్యక్తిని అరెస్ట్​ చేశారు దిల్లీ పోలీసులు. అతన్ని పంజాబ్​లోని తరన్​తారన్ జిల్లాకు చెందిన హర్​పాల్​ సింగ్​(35)గా గుర్తించారు.

Harpal Singh
నిందితుడు హర్​పాల్​ సింగ్​

సైనిక సిబ్బంది వివరాలు, సైన్యం కదలికలు, పాక్​ సరిహద్దులో ఆర్మీ, బీఎస్​ఎఫ్ పోస్టులు, బంకర్లకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చినట్లు సీనియర్​ పోలీసు అధికారి తెలిపారు. ఇందుకు హవాలా మార్గంలో అతనికి సొమ్ము ముట్టిందని పేర్కొన్నారు. పాక్​ సరిహద్దుల్లో చేపట్టిన ఇనుప కంచె పనుల్లో పాల్గొని ఈ సమాచారం సేకరించినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: కరోనా విజృంభణపై ప్రధాని మోదీ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.