ETV Bharat / bharat

కుక్కపై అత్యాచారం- నిందితుడు అరెస్ట్​ - శునకంపై రేప్​

ఓ యువ‌కుడు పాడు ప‌ని చేశాడు. మూగ జీవిపై త‌న రాక్ష‌స‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించాడు. కామంతో ర‌గిలిపోయిన ఆ కర్కశుడు శునకంపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న కర్ణాటకలోని మైసూర్​లో జరిగింది.

author img

By

Published : Feb 16, 2021, 5:46 PM IST

Updated : Feb 16, 2021, 5:54 PM IST

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు.. కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కర్ణాటక మైసూర్​లోని వీవీ పురం పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగిందీ ఘటన. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Man arrested for Allegedly raping female street dog in Mysore
కుక్కపై అత్యాచారం చేస్తున్న యువకుడు

గణపతి ఆలయం సమీపంలో నిందితుడు.. ఆ శునకాన్ని లైంగికంగా వేధించిన దృశ్యాలను ఓ వ్యక్తి గమనించి వీడియో తీశాడు. దానిని సోషల్​ మీడియాలో షేర్​ చేయగా వైరల్​ అయింది. అనంతరం.. పీపుల్​ ఫర్​ యానిమల్స్​ ఆర్గనైజేషన్​ అధికారి ఒకరు.. స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు.. నిందితుడిపై ఐపీసీ సెక్షన్​ 1860, 1960 కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

నిందితుడు అరెస్ట్​

ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నారు. ఆ శునకాన్ని వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.

ఇదీ చూడండి: అపార్ట్​మెంట్​లో పార్టీ- 103 మందికి కరోనా

Last Updated : Feb 16, 2021, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.