తాను రాజ్యసభకు నామినేట్ అయ్యానంటూ.. ప్రఖ్యాత న్యాయకోవిదుడు రామ్ జెఠ్మలానీ తనయుడు, ప్రముఖ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ వెల్లడించారు. నామినేటెడ్ విభాగానికి చెందిన ఎంపీ స్వపన్ దాస్ గుప్తా ఈ ఏడాది మార్చిలో తన పదవికి రాజీనామా చేసి, బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడ్డారు. మరో ఎంపీ రఘునాథ్ మహాపాత్ర కొవిడ్ కారణంగా మృతిచెందారు.
ఈ రెండింటిలో ఒక స్థానానికి తాను నామినేట్ అయ్యానని జెఠ్మలానీ ఆదివారం వెల్లడించారు.
ఇదీ చదవండి : మోదీ X దీదీ: సీఎస్ విషయంలో మమత సూపర్ స్కెచ్!