ETV Bharat / bharat

వైరల్​: ప్రభుత్వ వైద్య కళాశాలలో శునకం హల్​చల్​ - వైరల్​ వీడియోస్​

మహారాష్ట్ర నాగ్​పుర్​ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఓ శునకం హల్​చల్​ చేసింది. రోగుల వార్డులోకి ప్రవేశించిన ఆ వీధి శునకం దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవ్వగా.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Maharashtra: Video of stray dogs inside patient ward at Government Medical College Nagpur, goes viral
ఆ ఆసుపత్రిలో శునకం హల్​చల్​- వీడియో వైరల్​
author img

By

Published : Feb 3, 2021, 9:45 AM IST

మహారాష్ట్రలోని నాగ్​పుర్​ ప్రభుత్వ వైద్య​ కళాశాలలోకి ఓ వీధి శునకం ప్రవేశించింది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిబ్బంది నిర్లక్ష్యమే ప్రధాన కారణమని స్థానికులు ఆరోపించారు. ఆ కుక్క.. వైద్య కళాశాలలోని వార్డులన్నీ తిరుగుతున్నా సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. అయితే.. దానివల్ల రోగులకు ఎలాంటి హాని జరగలేదని సమాచారం.

రోగుల వార్డులో సంచరిస్తున్న శునకం

ఆసుపత్రి ప్రాంగణంలో సంచరించిన శునకం దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి. వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట అని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇదీ చదవండి: '40 లక్షల ట్రాక్టర్లతో దేశవ్యాప్త ర్యాలీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.