ETV Bharat / bharat

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

6 people of a family died
ఆరుగురు మృతి
author img

By

Published : Jul 11, 2021, 11:58 AM IST

Updated : Jul 11, 2021, 1:04 PM IST

11:51 July 11

కరెంట్​ షాక్​తో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

6 people of a family died
రోదిస్తున్న కుటుంబ సభ్యులు

మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం జరిగింది. కరెంట్​ షాక్​తో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. ఛతర్​పుర్​ జిల్లా, బిజర్​వర్​లోని మహువాజల గ్రామంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

ఒకరి వెంట మరొకరు..  

బాధిత కుటుంబం ఇంట్లో  ఓ ట్యాంక్ ఉంది. దానిని శుభ్రం చేయాలని నిశ్చయించుకున్నారు. అయితే.. ట్యాంక్​కి ఉన్న విద్యుత్తు​ కనెక్షన్​ గమనించని ఇంటి పెద్ద ట్యాంక్​లోకి దిగాడు. లోపలికి వెళ్లగానే అరుపులు మొదలుపెట్టాడు. ఆయన్ని రక్షించాలని కుటుంబ సభ్యులంతా ఒకరివెంట మరొకరు ట్యాంక్​ లోపలికి దిగి మృతి చెందారు.  

ఈ ఘటనపై సీఎం శివరాజ్​ సింగ్ చౌహాన్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు శాంతి చేకూరాలని ట్వీట్​ చేశారు.

ఇదీ చదవండి: దొంగతనం చేశాడని చెట్టుకు వేలాడదీసి.. తీవ్రంగా కొట్టి..

Last Updated : Jul 11, 2021, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.