ETV Bharat / bharat

దేశ రాజధానిలో భూకంపం- 2.8 తీవ్రత - హస్తినలో భూకంపం

దిల్లీలో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 2.8 తీవ్రత నమోదైంది. 15 కి.మీ.ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

earth quake in delhi
దేశ రాజధానిలో భూకంపం- 2.8 తీవ్రత
author img

By

Published : Jan 28, 2021, 10:49 AM IST

Updated : Jan 28, 2021, 11:00 AM IST

దేశ రాజధాని దిల్లీలో స్వల్పంగా భూమి కంపించింది. ఉదయం 9:17 గంటలకు పశ్చిమ దిల్లీలో భూమి కంపించినట్లు.. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. భూమిలోపల 15 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించింది. రిక్టర్‌ స్కేలుపై 2.8 తీవ్రత నమోదైనట్లు పేర్కొంది.

ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తోంది. భూప్రకంపనల వార్తలు విని దిల్లీ వాసులు కొంతమంది భయభ్రాంతులకు లోనయ్యారు.

ఇదీ చదవండి:గాయపడ్డ పోలీసులను పరామర్శించనున్న షా

Last Updated : Jan 28, 2021, 11:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.