పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్కన్నా ముందే గురువారం ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
బడ్జెట్ రెండో విడత సమావేశాలు ఏప్రిల్ 8 వరకు జరగాల్సి ఉంది. అయితే.. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సమావేశాలను కుదించాలని ఎంపీలు కోరారు. ఈ నేపథ్యంలో లోక్సభ, రాజ్యసభ గురువారం వాయిదా పడ్డాయి.