Lioness Dies Snake Bite: ఓ విషపూరిత పాము కాటుకు ఆడ సింహం బలైంది. ఒడిశా భువనేశ్వర్‌లోని నందన్కనన్ జూ పార్క్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. ఓ ఎన్‌క్లోజర్‌లో ఉన్న ఆడసింహం గంగను.. శుక్రవారం కోబ్రా జాతికి చెందిన ఓ విషసర్పం కాటేసినట్లు అధికారులు తెలిపారు. సింహానికి సమీపంలోని ఓ వాటర్ ట్యాంక్ వద్ద విషపూరిత పాము ముడుచుకొని ఉందని, అదే కాటేసి ఉంటుందని భావిస్తున్నారు.




ఇవీ చూడండి: పెళ్లి వీడియో వైరల్ చేసిన యువతి.. రక్షణ కల్పించాలని పోలీసులకు వినతి
తల్లి ప్రేమను చాటి చెప్పిన ఏనుగు.. బిడ్డ మృతదేహాన్ని వీడలేక నరక యాతన