ETV Bharat / bharat

ఘనంగా డీకే శివ కుమార్తె వివాహం - డీ.కే.శివకుమార్​ కుమార్తె వివాహం

కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్​ కమిటీ(కేపీసీసీ) అధ్యక్షుడు డీకే శివకుమార్​ కుమార్తె వివాహం బెంగళూరులో జరిగింది. దిగంగత వ్యాపారవేత్త కేఫ్​ కాఫీ డే(సీసీడీ) అధినేత సిద్ధార్థ హెగ్డే కుమారుడిని ఆమె పెళ్లాడారు.

KPCC President DK Shivakumar daughter weds Siddharth Hegde's son Today
ఘనంగా కర్ణాటక కాంగ్రెస్​ నేత కుమార్తె వివాహం
author img

By

Published : Feb 14, 2021, 2:43 PM IST

కర్ణాటక ప్రదేశ్​ కాంగ్రెస్ కమిటీ​ అధ్యక్షుడు డీకే శివకుమార్ కుమార్తె వివాహం ఆదివారం బెంగళూరులో జరిగింది. శివ కుమార్తె ఐశ్వర్య... కేఫ్ కాఫీ డే యజమాని దివంగత సిద్ధార్థ్ హెగ్డే కుమారుడు అమర్త్య హెగ్డేను వివాహమాడారు. ఈ వేడుకకు డీకే శివకుమార్, ఎస్.ఎం.కృష్ణ తరఫు బంధువులు, వేర్వేరు రంగాల ప్రముఖులు హాజరయ్యారు.

డీకే శివకుమార్, సిద్ధార్థ్ హెగ్డే మంచి మిత్రులు. బంధువులుగా మారాలన్న వారి కల ఈ వివాహంతో నెరవేరింది.

KPCC President DK Shivakumar daughter weds Siddharth Hegde's son Today
దండలు మార్చుకుంటున్న అమర్త్య హెగ్డే-ఐశ్వర్య

అమర్త్య హెగ్డే-ఐశ్వర్య మరపురాని క్షణాలు..

అమర్త్య హెగ్డే-ఐశ్వర్య వివాహానికి హాజరైన అతిథులు

అతిథుల నడుమ మాజీ విదేశాంగ మంత్రి ఎస్​ఎం కృష్ణ..

అమర్త్య హెగ్డే-ఐశ్వర్య వివాహ వేడుకలో అతిథులు..

కన్నడ ఆచారం ప్రకారం మంగళ స్నానం..

కుటుంబ సభ్యులతో డీకే

సంగీత్​ కార్యక్రమంలో సరదాగా..

ఇదీ చదవండి: 'కులాంతర వివాహాలతో కుల సమస్యలు తగ్గుతాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.