ETV Bharat / bharat

కేరళలో 7వేల దిగువకు కరోనా కేసులు

కేరళలో(Kerala Covid Cases) కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం కొత్తగా 6,996 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 84 మంది మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు.

Kerala
కేరళ
author img

By

Published : Oct 11, 2021, 10:54 PM IST

కేరళలో(Kerala Covid Cases)రోజూవారీ కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోలిస్తే.. కాస్త తగ్గింది. సోమవారం కొత్తగా 6,996 కొవిడ్​-19 కేసులు నమోదయ్యాయి. మరో 84 మంది వైరస్​తో మృతిచెందారు. తాజాగా 16,576 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

మరోవైపు దేశంలో కొవిడ్ రికవరీ రేటు(Recovery Rate Of Covid In India) 98 శాతానికి పెరిగింది. సోమవారం దేశవ్యాప్తంగా 18,132 కేసులు నమోదయ్యాయి. గడచిన 215 రోజుల్లో ఇదే అత్యల్పం. ప్రస్తుతం దేశంలో కొవిడ్-19 రికవరీ రేటు 98శాతం దాటినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

95 కోట్లు దాటిన టీకా డోసులు..

దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ 95.82కోట్లు దాటినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. సోమవారం ఒక్కరోజే 59 లక్షల టీకా డోసులను అందించినట్లు పేర్కొంది.

మిగతా రాష్ట్రాల్లో కేసులు ఎలా ఉన్నాయంటే..

  • ఒడిశాలో(Odisha Covid Cases) కొత్తగా 448 కరోనా కేసులునమోదయ్యాయి. కొవిడ్ మహమ్మారి ధాటికి ఆరుగురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 8,255కు చేరింది. వైరస్ బారినుంచి మరో 611 మంది కోలుకున్నారు.
  • కర్ణాటకలో(Karnataka Covid Cases) కొత్తగా 373 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ ధాటికి మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • పాండిచ్చేరిలో(Pondicherry Corona Cases) కొత్తగా 42 మందికి వైరస్ సోకింది. మరో ఇద్దరు మహమ్మారి కారణంగా మృతిచెందారు.
  • గోవాలో(Goa Covid Cases)కొత్తగా 35 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఒకరు మృతిచెందారు. మరో 97 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
  • దిల్లీలో(Delhi Covid Cases) కొత్తగా 23 కేసులు నమోదయ్యాయి. సున్నా మరణాలు నమోదయ్యాయి. అక్టోబరులో కేవలం రెండు మరణాలే సంభవించటం గమనార్హం.
  • లద్ధాఖ్​లో(Ladakh Covid Cases) కొత్తగా మూడు కొవిడ్​-19 కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: Coronavirus: 'థర్డ్‌ వేవ్‌ వచ్చినా.. ప్రభావం తక్కువే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.