ETV Bharat / bharat

కశ్మీర్​లో భారీ ఉగ్రకుట్న భగ్నం

author img

By

Published : Feb 17, 2021, 4:13 PM IST

జమ్ముకశ్మీర్​ రాజౌరీలోని మాంజాకోట్​లో భారీ పేలుడును నివారించింది సైన్యం. ఈ ఉదయం ప్రెషర్​ కుక్క్​లో ఉన్న పేలుడు పదార్థాలను గుర్తించి నిర్వీర్యం చేసింది.

JK: Suspected IED recovered in Rajouri district
భారీ పేలుడిని అడ్డుకున్నసైన్యం

జమ్ముకశ్మీర్​ రాజౌరీ జిల్లాలో భారీ పేలుడు జరగకుండా అధికారులు నివారించారు. నిత్యం రద్దీగా ఉండే జమ్ము-పూంఛ్​ జాతీయ రహదారిపై ప్రెషర్​ కుక్కర్​లో ఉన్న ఐఈడీని పోలీసులు సకాలంలో గుర్తించారు. దీంతో భారీ పేలుడుకు సంబంధించిన ఉగ్ర కుట్రను భగ్నం చేసినట్లు తెలిపారు.

"ఈ ఉదయం సైన్యం గస్తీకి వెళ్లింది. రాజౌరీ మాంజాకోట్​లోని జాతీయ రహదారి పక్కన పేలుడు పదార్థం గుర్తించాం. ట్రాఫిక్​ను అదుపులోకి తీసుకొని బాంబ్​ను నిర్వీర్యం చేశాం. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. దర్యాప్తు చేస్తున్నాం."

-చందన్​ కోహ్లీ, సీనియర్​ ఎస్​పీ, రాజౌరీ

ఇదీ చూడండి: 'టూల్​కిట్​' కేసులో నికితకు ముందస్తు బెయిల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.