ETV Bharat / bharat

ఉదయం 11 గంటల వరకు 26.11 శాతం పోలింగ్​

author img

By

Published : Dec 13, 2020, 7:06 AM IST

Updated : Dec 13, 2020, 2:57 PM IST

jammu kashmir sixth phase polling live updates
కశ్మీర్​లో ఆరో విడత పోలింగ్​

11:55 December 13

కశ్మీర్ స్థానిక సంస్థల ఆరో విడత ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 26.11 శాతం పోలింగ్ నమోదైంది. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్​ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం 2గంటల వరకు వారికి ఓటు వేసేందుకు అవకాశం ఉంది.

10:43 December 13

  • J&K: Voters line up as polling starts in Darsu village of Udhampur district in 6th phase of District Development Council (DDC) elections

    "We'll choose a good candidate to take care of local issues. I'm personally very happy of being able to vote," says local voter Mohommed Fisha pic.twitter.com/AQegAoDdZf

    — ANI (@ANI) December 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జమ్ముకశ్మీర్ ఉధంపుర్​ జిల్లా దార్సు గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి భారీగా తరలివచ్చారు ఓటర్లు. స్థానిక సమస్యలు తీర్చే మంచి నాయకుడినే ఎన్నుకుంటామని వారు చెబుతున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని ఓ స్థానికుడు చెప్పాడు.

10:11 December 13

జమ్ముకశ్మీర్​లో ఓటింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9గంటల వరకు 8.98 శాతం పోలింగ్​ నమోదైంది.

09:25 December 13

  • Jammu and Kashmir: People stand in queues to take part in the 6th phase of polling in the District Development Council (DDC) elections, in the Doda district; Visuals from a polling station pic.twitter.com/LAEeSf4TM0

డీడీసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివస్తున్నారు కశ్మీర్ ఓటర్లు. డోడా జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటేసేందుకు క్యూలో నిలబడ్డారు.

08:36 December 13

జమ్ముకశ్మీర్​  స్థానిక సంస్థల ఎన్నికల ఆరో విడత పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు ప్రజలు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఓటింగ్​లో పాల్గొంటున్నారు. ఆర్​ఎస్​ పురలో ఓటు వేసేందుకు క్యూలో నిలబడ్డారు ప్రజలు. అధికారులు వారికి స్క్రీనింగ్ నిర్వహించిన అనంతరం పోలింగ్​ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు.

06:40 December 13

కశ్మీర్​లో ఆరో విడత పోలింగ్​

జమ్ముకశ్మీర్​ స్థానిక సంస్థల ఎన్నికల(డీడీసీ)కు ఆరో విడత పోలింగ్ జరుగుతోంది. మొత్తం 31 స్థానాలకు 245మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 7లక్షల మందికిపైగా ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశముంది. మొత్తం 2,071 పోలింగ్​ స్టేషన్లలో ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.

ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఖాళీగా ఉన్న 77 సర్పంచ్​ స్థానాలకు కూడా ఆదివారమే పోలింగ్ జరగనుంది. 229 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

కశ్మీర్​లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికలను 8 విడతలుగా నిర్వహిస్తోంది ప్రభుత్వం. డిసెంబర్​ 22న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Last Updated : Dec 13, 2020, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.